CM Nine Canton |రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ప్రారంభించారు. కరీంనగర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో పంటనష్టం జరిగిందో అంచనా వేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ప్రారంభించారు. కరీంనగర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో పంటనష్టం జరిగిందో అంచనా వేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏరియాలో కలెక్టర్లతో మాట్లాడి ఒక్కో ప్రాంతంలో పంట నష్టం నివేదికలు తీసుకురావాలని సూచించారు.
