దేశంలో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ. 74,948 ఉండగా..మంగళవారం నాటికి రూ.876 పెరిగి రూ. 75,824కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ. 86,159 ఉండగా.మంగళవారం నాటికి రూ. 372 పెరిగి..రూ. 86, 531కి చేరింది.
హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.
ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండ్డి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,359 డాలర్లు నమోదు అవ్వగా.. మంగళవారం నాటికి 28 డాలర్లు పెరిగి 2,387కు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.83 డాలర్లుగా ఉంది.
ఇది కూడా చదవండి : హైదరాబాద్ లో మధ్యాహ్నం సిటీ బస్సులు బంద్..ఖాళీగా తిప్పలేక నిర్ణయం..!