
- నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
ఖలియా, జనవరి 3: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ నెల 18న ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలమ పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం హాలియా తహశీల్దార్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో తహశీల్దార్ మంగ, మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, హాలియా, నాగార్జునసాగర్ మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
