Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

రెండో రౌండ్‌కు స్వియాటెక్‌.. తొలి రౌండ్‌లోనే ముగిసిన కెనిన్‌ పోరాటం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 16, 2024No Comments

Australia Open 2024: ఇప్పటివరకూ నాలుగు గ్రాండ్‌ స్లామ్స్‌ (మూడు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఒకటి యూఎస్‌ ఓపెన్‌) గెలిచిన స్వియాటెక్‌.. ఇంతవరకూ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గలేదు. 2022లో ఆమె సెమీస్‌ వరకు చేరడమే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన.

January 16, 2024 / 01:42 PM IST
Australia Open 2024: రెండో రౌండ్‌కు స్వియాటెక్‌.. తొలి రౌండ్‌లోనే ముగిసిన కెనిన్‌ పోరాటం

Australia Open 2024: మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోలండ్‌ బామ, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ రెండో రౌండ్‌కు చేరుకుంది. మంగళవారం రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌.. 7-6 (7-2), 6-2 తేడాతో 2020 ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)పై గెలిచింది. తొలి రౌండ్‌ గండాన్ని దాటిన స్వియాటెక్‌.. రెండో రౌండ్‌లో కూడా బలమైన ప్రత్యర్థినే ఎదుర్కోనుంది. సెకండ్‌ రౌండ్‌లో స్వియాటెక్‌.. 2022 ఆస్ట్రేలియా ఓపెన్‌ రన్నరప్‌ డానియల్‌ కొలిన్స్‌తో తలపడనుంది.

ఇప్పటివరకూ నాలుగు గ్రాండ్‌ స్లామ్స్‌ (మూడు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఒకటి యూఎస్‌ ఓపెన్‌) గెలిచిన స్వియాటెక్‌.. ఇంతవరకూ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గలేదు. 2022లో ఆమె సెమీస్‌ వరకు చేరడమే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన. గతేడాది నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ లో ఆమె పేలవ ప్రదర్శన కొనసాగింది. వింబూల్డన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకే చేరుకోగలిగింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్‌ బరిలోకి దిగింది. అనుకున్నట్టుగానే తొలి రౌండ్‌లో గెలిచిన స్వియాటెక్‌.. రెండో రౌండ్‌లో మాత్రం కఠిన ప్రత్యర్థితో తలపడనుంది.

 

Swiatek does the job!

Iga defeats 2020 Australian Open champion Sofia Kenin 7-6 6-2 to start her 6th campaign in Melbourne pic.twitter.com/CyiZqquJl8

— We Are Tennis (@WeAreTennis) January 16, 2024

Previous article

Kim Jong Un: ద‌క్షిణ కొరియా నెంబ‌ర్ వ‌న్ శ‌త్రుదేశం.. ఆ స్థూపాన్ని కూల్చేయండి: కిమ్‌

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.