రేపు (మంగళవారం) కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈరోజు (సోమవారం) జామికుంటలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడుతో కలిసి సమీక్షించారు. ర్యాలీలో భారీగా తరలిరావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
The post రేపు జమ్మికుంటలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ appeared first on T News Telugu.
