Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

లండన్‌లో లగ్జరీ హౌస్‌

TelanganapressBy TelanganapressMarch 27, 2024No Comments

Prabhas

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో షూటింగ్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు ప్రభాస్‌ అదే ఇంటిలో బస చేసేవాడని, తన అభిరుచికి తగిన ఇల్లు కావడంతో భారీగా అద్దె చెల్లించేవాడని తెలిసింది. కొద్దిరోజుల క్రితం ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో ప్రభాస్‌ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. కమల్‌హాసన్‌, దీపికా పడుకోన్‌, అమితాబ్‌బచ్చన్‌, దిశా పటానీ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.