Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

లండ‌న్ మెట్రోరైలులో పంచ్‌లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 30, 2024No Comments

London Train: ఓ వ్య‌క్తిపై ఇద్ద‌రు పంచ్‌లు విసిరారు. కాళ్ల‌తో త‌న్నారు. కింద‌ప‌డేసి కొట్టారు. ఇదంతా లండ‌న్ అండ‌ర్‌గ్రౌండ్ ట్రైన్‌లో జ‌రిగింది. రైలు డోర్ వ‌ద్ద‌కు లాగి మ‌రీ కుస్తీప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఇదే.

January 30, 2024 / 10:48 AM IST
London Train: లండ‌న్ మెట్రోరైలులో పంచ్‌లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో

లండ‌న్‌: లండ‌న్ అండ‌ర్‌గ్రౌండ్ రైలు(London Train)లో విధ్వంస‌క‌ర దృశ్యాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఓ గ్యాంగ్ మ‌రో గ్యాంగ్‌పై అటాక్ చేసింది. ఓ వ్య‌క్తిని ప‌ట్టుకుని ఇద్ద‌రు వ్య‌క్తులు పంచ్‌లు విసిరారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అత‌న్ని కొట్టారు. ట్రైన్ డోర్ వ‌ద్ద‌కు లాగి మ‌రీ కుస్తీ ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం రాత్రి జ‌రిగింది. పోలీసులు దీనిపై విచార‌ణ మొద‌లు పెట్టారు. అయితే ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌ర్ని కొడుతుండ‌గా మ‌రో వ్య‌క్తి వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ ఎందుకు ఆ గొడ‌వ జ‌రిగిందో ఇంకా తెలియ‌లేదు.

రెండు గ్యాంగ్‌లు కొట్టుకుండ‌గా, అక్క‌డ ఉన్న ప్యాసింజెర్లు అరుపులు, కేక‌లు పెట్టారు. ఫైట్ ఆపాల‌ని వేడుకున్నారు. కానీ వాళ్లు మాత్రం విన‌లేదు. లండ‌న్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగి ఒక‌రు ఆ కొట్లాట‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు పోలీసులు ఓ ట్వీట్ చేశారు. ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ద‌ని, స‌మాచారం తెలిస్తే త‌మ‌కు చెప్పాల‌ని ఆ ట్వీట్‌లో కోరారు.

Meanwhile on the London Underground… 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿🙈👊 pic.twitter.com/NxK19U7o6C

— Football Fights (@footbalIfights) January 28, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.