జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి మహదేవ్‌పూర్ మండలం లక్ష్మీ బరాజ్‌లో వరదనీరు పోటెత్తింది. మంగళవారం 880 క్యూసెక్కుల వరద రావడంతో బ్యారేజీ నాలుగు గేట్లను తెరిచి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేష్, ఏఈ షేక్వలి తెలిపారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు. ప్రస్తుత నిల్వ 3.6 టీఎంసీలు.

మహదేవపూర్, మే 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి లక్ష్మీ బరాజ్ వద్ద వరద నీరు ఉప్పొంగుతోంది. మంగళవారం 880 క్యూసెక్కుల వరద రావడంతో బ్యారేజీ నాలుగు గేట్లను తెరిచి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేష్, ఏఈ షేక్వలి తెలిపారు.
బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు. ప్రస్తుత నిల్వ 3.6 టీఎంసీలు.
