వచ్చే ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌కు రానున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన ప్రయాణ ప్రణాళికను బీసీసీఐ ఈరోజు (గురువారం) విడుదల చేసింది.
జనవరి నుంచి మార్చి వరకు మూడు దేశాలు భారత్‌కు రానున్నాయని బీసీసీఐ తెలిపింది. ఈ పర్యటనలో శ్రీలంక మొదట భారత్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ కూడా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు, మూడు వన్డేల్లో భారత్‌తో తలపడనుంది.
The post వచ్చే ఏడాది భారత్‌తో తలపడనున్న మూడు దేశాలు appeared first on T News Telugu.
