Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

విద్యార్థిని ఆత్మహత్యపై ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 5న కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని ఐదో అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పత్రికల్లో వచ్చిన ఈ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది.

January 12, 2024 / 05:08 AM IST
విద్యార్థిని ఆత్మహత్యపై ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

హైదరాబాద్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 5న కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని ఐదో అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పత్రికల్లో వచ్చిన ఈ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది.

కూకట్‌పల్లికి చెందిన ఆ విద్యార్థిని మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిందని, రోజూ బస్సులో ప్రయాణిస్తుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. విద్యార్థిని మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమే అయితే అది తీవ్ర ఆందోళనకరమైన అంశమని, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. ఆ ఘటనపై నాలుగువారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించింది. ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు, కాలేజీ యాజమాన్యం జరిపిన విచారణలో వెల్లడైన అంశాలను ఆ నివేదికలో పేర్కొనాలని సూచించింది.

Previous article

వీధికెక్కిన కాంగ్రెస్‌ వర్గపోరు

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.