
విశాఖపట్నం విమానాశ్రయంలో 1.8 కిలోల అక్రమ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో డీఆర్ఐ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి వైజాగ్‌కు బంగారం తరలిస్తుండగా వీరిద్దరూ పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
