ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిందని భారత మాజీ ఆటగాళ్లు కొనియాడారు. భారత జట్టుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఉత్కంఠభరితమైన గేమ్‌లో భారత్ విజయం సాధించడం శుభపరిణామమని ట్వీట్ చేశాడు.
భారతదేశంలో అందంగా సెట్ చేయబడిన థ్రిల్లర్ గేమ్ #T20WC కార్యాచరణ!
చాలా మంది నుండి ముఖ్యమైన సహకారాలు ఉన్నాయి, కానీ విరాట్‌తో హార్దిక్ భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది #ఇండియన్ టీమ్.#INDvPAK pic.twitter.com/IOBdREC6KZ
— సచిన్ టెండూల్కర్ (@sachin_rt) అక్టోబర్ 23, 2022
విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం మ్యాచ్‌కు కీలకమని కొనియాడాడు. ఈ జోడీ ఆటనే మార్చేసింది అంటూ ట్వీట్ చేశాడు. భారత సూపర్ ఔట్ ఫీల్డర్.. ధీటైన బ్యాట్స్ మెన్ సురేష్ రీనా కూడా భారత్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.