Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

శ్రీకాంత్‌ ముందంజ

TelanganapressBy TelanganapressJanuary 31, 2024No Comments

Srikanth

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 22-20, 21-19తో వాంగ్‌ జు వీ(చైనీస్‌ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురైనా..వెనుకకు తగ్గకుండా శ్రీకాంత్‌ పోరాడాడు. మిగతా మ్యాచ్‌ల్లో మిథున్‌ మంజునాథ్‌ 21-17, 21-8తో జాసన్‌ గునవాన్‌(కెనడా)పై, ముత్తుస్వామి సుబ్రమణ్యన్‌ 21-14, 21-17తో లియోంగ్‌ జున్‌ హో(మలేషియా)పై గెలిచారు. సమీర్‌వర్మ 14-21, 18-21తో అంగుస్‌ ఎంగ్‌(హాంకాంగ్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్‌ 22-20, 21-8తో లుసియా కాస్టిలోపై గెలిచి ముందంజ వేసింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.