Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

శ్రీశైలం మహా కుంభాభిషేకం వాయిదా – నమస్తే తెలంగాణ

TelanganapressBy TelanganapressMay 21, 2023No Comments

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ మహా యజ్ఞానికి భక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మహా కుంభ అభిషేకాన్ని వాయిదా వేసినట్లు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయంలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించిన అష్టవందల శ్రీచండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు.

మే 22, 2023 / 01:14 వాస్తవం
శ్రీశైలం మహా కుంభాభిషేకం వాయిదా

హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మహా కుంభ అభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయంలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించిన అష్టవందల శ్రీచండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. దేవాదాయశాఖ ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వేసవి కాలం కారణంగా కార్తీక మాసానికి వాయిదా వేసింది.


మునుపటి

గో క్లీన్.. పంచాయితీలు

తరువాత


Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.