Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రష్మిక మందన్నా..?

TelanganapressBy TelanganapressDecember 29, 2022No Comments

డిసెంబర్ 29, 2022 / 06:39 PM IST
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రష్మిక మందన్నా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాలో కన్నడ నటి రష్మిక మందన్న అగ్రస్థానంలో ఉంది. “గుడ్‌బై” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరోవైపు, రష్మిక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను చేస్తూనే ప్రమోషన్‌లో బిజీగా ఉంది.

ఇప్పుడు రష్మిక గురించి ఓ ఆసక్తికరమైన వార్త బీటౌన్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఆఫీసు దగ్గర బుధవారం రష్మిక కనిపించింది. అయితే ఆమె మీడియాతో మాట్లాడకుండానే కార్యాలయం నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బన్సాలీ దర్శకత్వంలో రష్మిక చేయబోయే సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి.

ఈ క్రేజీ అప్‌డేట్ నిజమేనా? లేక నిత్యం గాసిప్ లు ఉంటాయా? దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు రష్మిక ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం రష్మిక తమిళంలో నటిస్తున్న వారిసు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Also Read: అల్లరి నరేష్ క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేష్..!

ఇది కూడా చదవండి: ధమ్కీ | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాటలు.. విశ్వక్సేన్ అప్‌డేట్

మునుపటి

ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న నావికాదళ మాజీ అధికారి. భారత అధికారులు దౌత్యపరంగా సమావేశమయ్యారు

తరువాత


Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.