బీఆర్ డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో శనివారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని అంతస్తులు, ఆరో అంతస్తులో సీఎం కార్యాలయాన్ని పరిశీలించారు.

బీఆర్ డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో శనివారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని అంతస్తులు, ఆరో అంతస్తులో సీఎం కార్యాలయాన్ని పరిశీలించారు. రోజంతా అక్కడే గడిపి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
– నమస్తే తెలంగాణ, హైదరాబాద్
