Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

సత్తా చాటిన అన్నాచెల్లెళ్లు.. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 28, 2024No Comments

Telangana |స్టాఫ్‌ నర్స్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ అన్నాచెల్లెళ్లను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

January 28, 2024 / 09:56 PM IST
Telangana | సత్తా చాటిన అన్నాచెల్లెళ్లు.. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

Telangana | శంకరపట్నం: స్టాఫ్‌ నర్స్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌కు చెందిన రాజ కనుకయ్య-కోమల దంపతులకు కొడుకు కుమారస్వామి, కూతురు శిరీష ఉన్నారు. వీరి తండ్రి కనకయ్య కొన్నేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో తమకున్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ తల్లి కోమల ఇద్దరు పిల్లలను చదివించింది. విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆ అన్నాచెల్లెలు.. 2022 మార్చిలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో స్టాప్‌ నర్స్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయగా దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలల క్రితం సీబీటీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఫలితాలు వెలువడగా.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ అన్నాచెల్లెళ్లను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.