Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

స‌న్‌రైజ‌ర్స్‌ సూప‌ర్ షో.. హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 28, 2024No Comments

Hardik Pandya: పాండ్యా కెప్టెన్సీపై మీమ్స్ జోరందుకున్నాయి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోవ‌డంతో.. అత‌నిపై ట్రోలింగ్ విప‌రీతంగా జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓడిన విష‌యం తెలిసిందే.

March 28, 2024 / 12:15 PM IST
Hardik Pandya: స‌న్‌రైజ‌ర్స్‌ సూప‌ర్ షో.. హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌

హైద‌రాబాద్‌: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఈసారి ఏడాది వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదురైంది. స‌న్‌రైజ‌ర్స్‌తో బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు తీవ్రంగా పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై ట్రోలింగ్ జోరందుకున్న‌ది. ఆ జ‌ట్టుకు పాండ్యా కొత్త‌గా సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఫ‌స్ట్ మ్యాచ్‌లో కొన్ని త‌ప్పుల వ‌ల్ల పాండ్యాపై ప్రెజ‌ర్ పెరిగింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌డంతో పాండ్యాపై వ‌త్తిడి మ‌రింత డ‌బులైంది. ఇక సోష‌ల్ మీడియాలో అత‌నిపై మీమ్స్ జోరందుకున్నాయి. మేటి ముంబై జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదుర్కోవ‌డంతో ఆ జ‌ట్టు యాజ‌మాన్యంపై కూడా వ‌త్తిడి పెరిగింది.

ఓట‌మి త‌ట్టుకోలేని పాండ్యా.. గ్రౌండ్‌లో సంతోషంగా కనిపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఓ యూజ‌ర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో సెటైర్ వీడియోను ట్వీట్ చేశారు.మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. పాండ్యా ఆట తీరును త‌ప్పుప‌ట్టారు. చాలా పేల‌వంగా పాండ్యా కెప్టెన్సీ ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. ఒక‌వైపు స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు చెల‌రేగిపోతుంటే.. ఆ స‌మ‌యంలో కీల‌క బౌల‌ర్ బుమ్రాను పాండ్యా వాడుకోక‌పోవ‌డం అర్థం కావ‌డం లేద‌న్నారు. అయితే బుధ‌వారం మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున బుమ్రానే ఉత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. 4 ఓవ‌ర్ల‌లో బుమ్రా కేవ‌లం 36 ర‌న్స్ మాత్ర‌మే స‌మ‌ర్పించాడు. ముంబై త‌న త‌ర్వాత మ్యాచ్‌ను ముంబై వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నున్న‌ది.

Hardik Pandya trying to look happy on the ground be like 🥲pic.twitter.com/vtCRX5gRTM

— Indian Elon (@Eloonfraud) March 28, 2024

The captaincy of Hardik Pandya has been ordinary to say the least. Keeping Bumrah away for too long when the carnage was on was beyond my understanding.

— Irfan Pathan (@IrfanPathan) March 27, 2024

SRH fans supporting SRH
MI fans also supporting SRH
RCB fans supporting MI came out of syllabus pic.twitter.com/lFiG6LJpTZ

— Troy (@Troy__Story) March 27, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.