భారత క్రికెట్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ క్రికెట్లో మరోసారి తన సత్తా చాటాడు. భారత వీరోచిత బ్యాట్స్‌మెన్ 2022 సంవత్సరపు ఉత్తమ టీ20 ఆటగాడిగా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వార్షిక అవార్డులలో సూర్యకుమార్‌కు ఈ ప్రత్యేక గౌరవాన్ని అందించింది.
జనవరి 25వ తేదీ బుధవారం ప్రకటించిన అవార్డుల్లో సూర్య కుమార్ యాదవ్‌కు చాలా ప్రత్యేకత లభించింది.