Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

స్టంట్‌ మాస్టర్స్‌ దర్శకత్వంలో..-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 13, 2024No Comments

అగ్ర నటుడు కమల్‌హాసన్‌ వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌-2’ చిత్రంతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌లైఫ్‌’లో నటిస్తున్నారు.

January 14, 2024 / 03:50 AM IST
స్టంట్‌ మాస్టర్స్‌ దర్శకత్వంలో..

అగ్ర నటుడు కమల్‌హాసన్‌ వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌-2’ చిత్రంతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌లైఫ్‌’లో నటిస్తున్నారు. హెచ్‌.వినోద్‌ డైరెక్షన్‌లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ప్రభాస్‌ ‘కల్కి’ చిత్రంలో కమల్‌హాసన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇలా భారీ ప్రాజెక్ట్స్‌ ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా ఆయన ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు-అరివును దర్శకులుగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నారు. ‘కేహెచ్‌ 237’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ కమల్‌హాసన్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ వీడియోను విడుదల చేశారు. అన్బరివు ప్రస్తుతం దేశంలో అగ్రశ్రేణి స్టంట్‌ మాస్టర్స్‌గా కొనసాగుతున్నారు. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో పాటు ఇటీవల విడుదలైన ‘సలార్‌’కు వాళ్లే యాక్షన్‌ డైరెక్షన్‌ చేశారు. కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ చిత్రాన్ని అన్బు-అరివు స్టంట్స్‌ మాస్టర్స్‌గా పనిచేశారు. ఆ సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ సినిమా సమయంలో వారిద్దరి ప్రతిభకు మెచ్చిన కమల్‌హాసన్‌ దర్శకులుగా అవకాశమిచ్చారని చెబుతున్నారు.

Previous article

సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలి

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.