దున్నుతుండగా ట్రాక్టర్ ఫ్యాన్లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన మాధవి గురువారం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ నూర్పిడి యంత్రంతో వరి నూర్పిడి చేస్తోంది.

బొమ్మలరామారం, మే 18: అన్నం సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఫ్యాన్లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన మాధవి గురువారం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ నూర్పిడి యంత్రంతో వరి నూర్పిడి చేస్తోంది.
