Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

స్త్రీ నిధి మహిళలకు ప్రమాద బీమా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 14, 2024No Comments

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది.

March 15, 2024 / 12:37 AM IST
స్త్రీ నిధి మహిళలకు ప్రమాద బీమా
  • 10 లక్షల వరకు వర్తింపు.. 64.35 లక్షల మందికి లబ్ధి

హైదరాబాద్‌, మార్చి 14 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. గురువారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని పేర్కొంటూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ నిధి సంస్థ ఆధ్వర్యంలో 64.35 లక్షల మంది మహిళలకు కలిపి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద దీనిని అమలు చేయనున్నది.

ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల వరకు బీమా పరిహారం అందనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం ఏటా రూ.96.53 కోట్లు ఖర్చు చేయనున్నది. మరోవైపు ‘లోన్‌ బీమా’ పథకం అమలుకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అదనంగా రూ.2 లక్షల కవరేజీ లభిస్తుంది. ఈ డబ్బుతో రుణం చెల్లించేందుకు అవకాశం కలుగనున్నది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.