సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న గాంజా శంకర్ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. గంజాయి పదాన్ని తొలగించాలని పోలీసులు సూచించారు. సినిమాలో డ్రగ్స్ కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలుంటే ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్టుడెంట్స్ పై, యూత్ పై మూవీ టైటిల్ ప్రభావం చూపుతుందని…గంజాయి సీన్స్ , డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు బిగ్ షాక్…పార్టీని వీడనున్న తండ్రీకొడుకు..!!
