హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో భారీగా సీఐల ట్రాన్స్ ఫర్స్ జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శ్రీనివాస్‌రెడ్డి సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 41 మంది సీఐలను అవినాశ్ మహంతి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల కింద రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 మంది ఇన్స్ స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి: నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మెదక్ యువతి
