Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

హోరాహోరీగా..

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

National Level Kabaddi Comp
  • కొనసాగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

కామారెడ్డి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్‌- 17 బాలుర కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం మొత్తం 16 జట్లు పోటీపడ్డాయి.ఇందులో కేరళ వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ మధ్య పోటీ జరగగా 12 పాయింట్లతో ఉత్తరప్రదేశ్‌ గెలుపొందింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ వర్సెస్‌ కర్ణాటక పోటీ పడగా 8 పాయింట్లతో కర్ణాటక విజయం సాధించింది. తెలంగాణ వర్సెస్‌ ఉత్తరఖాండ్‌ పోటీ పడగా మ్యాచ్‌ టైగా ముగిసింది.కేంద్రీయ విద్యాలయం వర్సెస్‌ ఢిల్లీతో పోటీపడగా 14 పాయింట్ల తో ఢిల్లీ విజయం సాధించింది.

-కామారెడ్డి, జనవరి 8

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.