Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

133 మంది తహసీల్దార్లు బదిలీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 10, 2024No Comments

రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది.

February 11, 2024 / 01:57 AM IST
133 మంది తహసీల్దార్లు బదిలీ
  • 43 మంది ఆర్డీవోలకు సైతం స్థానచలనం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 11 మందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది.

కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న 13 మందికి కొత్తగా పోస్టింగ్‌ ఇచ్చింది. మల్టిజోన్‌-1లో 69 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 30 తర్వాత రిటైర్‌ కాబోతున్న మరో 15 మంది తహసీల్దార్లకు సూపరింటెండెంట్‌/డీఏవోలుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసింది. మల్టి జోన్‌-2లో మొత్తం 43 మంది తహసీల్దార్లకు స్థాన చలనం కల్పించింది. త్వరలో రిటైర్‌ కాబోతున్న మరో ఐదుగురికి సూపరింటెండెంట్‌/డీఏవోలుగా పోస్టింగ్‌ ఇచ్చింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.