Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

23, 24న నిత్య కల్యాణం నిలిపివేత-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 20, 2024No Comments

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.

February 21, 2024 / 03:58 AM IST
23, 24న నిత్య కల్యాణం నిలిపివేత

భద్రాచలం, ఫిబ్రవరి 20 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 22 సాయంత్రం సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ, 23న సహస్ర కలశవాహనం, 24న సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య కల్యాణం 22న ఉంటుందని, 23, 24న నిలిపివేసి.. మళ్లీ 25న యథావిధిగా నిత్య కల్యాణం పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.