Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

3,300 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 28, 2024No Comments

Drugs Seized: సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్ర‌వ్యాల్నినేవీ ప‌ట్టుకున్న‌ది. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో ఆ డ్ర‌గ్స్‌ను సీజ్ చేశారు. ఎన్‌సీబీతో క‌లిసి నేవీ ఆ ఆప‌రేష‌న్ చేపట్టింది.

February 28, 2024 / 10:03 AM IST
Drugs Seized: 3,300 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ

పోరుబంద‌ర్‌: భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్ర‌వ్యాల్ని(Drugs Seized) ప‌ట్టుకున్నారు. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో ఆ డ్ర‌గ్స్‌ను సీజ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో ఇదే అతిపెద్ద డ్ర‌గ్స్ ప‌ట్టివేత అని నేవీ వెల్ల‌డించింది. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటాఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ ప‌ట్టుకున్న‌ది.

Pursuing PM @narendramodi Ji’s vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs in the nation. In a joint operation carried out by the NCB, the Navy, and the Gujarat Police, a gigantic consignment of 3132…

— Amit Shah (@AmitShah) February 28, 2024

ఆ షిప్‌లో ఉన్న అయిదుగురు పాకిస్థానీల‌ను అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబంద‌ర్ తీరం వ‌ద్ద తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు. ఆ షిప్‌లో డ్ర‌గ్ స్మ‌గ్లింగ్ జ‌రుగుతున్న‌ట్లు నేవీ అధికారులు భావించారు.

కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు ఖ‌రీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్ర‌గ్‌ను ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

#IndianNavy in a coordinated ops with Narcotics Control Bureau, apprehended a suspicious dhow carrying almost 3300Kgs contraband (3089 Kgs Charas, 158 Kgs Methamphetamine 25 Kgs Morphine).
The largest seizure of narcotics, in quantity in recent times.@narcoticsbureau pic.twitter.com/RPvzI1fdLW

— SpokespersonNavy (@indiannavy) February 28, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.