
కరీంనగర్ : తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న మంత్రి గంగుల కమల్కర్ ను మంత్రి హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87 సంవత్సరాలు) గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లయ్య పార్ధివ దేహానికి నివాళులర్పించేందుకు కరీంనగర్‌లోని గంగుల స్వగృహానికి మంత్రి హరీశ్‌రావు, మంత్రి కొప్పుల, ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్‌కుమార్ వచ్చారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంతలో మంత్రి గంగూర తండ్రి మరణశయ్య జరగనుంది.

