న్యూజిలాండ్, భారత్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. జరిగిన రెండు గేమ్‌లలో న్యూజిలాండ్, భారత్‌లు ఒక్కో విజయం సాధించాయి. దాంతో ఇప్పుడు సిరీస్ టై అయింది. అయితే నేటి (బుధవారం) మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని పాండ్య సేన ప్రయత్నిస్తోంది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది.
The post భారత్ బౌలింగ్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది appeared first on T News Telugu.
