గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 పరీక్ష షెడ్యూల్ దేశవ్యాప్తంగా విడుదలైంది. ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డ్‌ని gate.iitk.ac.in/లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్ టికెట్ లేకుండా అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతించరు. అదనంగా.. .. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, బ్లూటూత్, ల్యాప్‌టాప్‌లు, పెన్నులు, పెన్సిల్ కేసులు, హ్యాండ్‌బ్యాగ్‌లను అనుమతించరు.
The post ఫిబ్రవరి 4న గేట్ పరీక్ష appeared first on T News Telugu.
