
రంగారెడ్డిలో అంతర్జాతీయ విద్యార్థి ఆత్మహత్య. మంచిరేవుకు చెందిన సాయితేజ అనే ట్రైనీ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సాయితేజ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
