Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్

TelanganapressBy TelanganapressMarch 31, 2023No Comments

ఐపీఎల్-16 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ…మార్క్రం ఓపెనింగ్ గేమ్‌లో ఆడలేడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మేనేజర్ తెలిపారు.

నెదర్లాండ్స్‌తో జరిగే రెండు వన్డేల సిరీస్ కోసం మార్క్రామ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సఫారీలు నేరుగా అర్హత సాధించేందుకు ఈ సిరీస్ కీలకం. ఏప్రిల్ 3న ఆయన భారత్‌కు రానున్నారు. 2013లో భువీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. అలాగే మాజీ కెప్టెన్ కూడా.

The post సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ appeared first on T News Telugu

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.