హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, ఈదురు గాలులు వీస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పంజాగుట్ట ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేఘావృతమైంది. ఆ తర్వాత ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ర్ అంబ, ఆర్ పేట పేట ఎల్ ఎల్ ఎల్, కాచిగూడ, సైదాబాద్, తార్నాక, గోల్నాక, న న ల్ల ల్ల కుంట, రాంన గ గ గ, హ బ్సిగూడ ణ ణ, లాలాపేట్, మ మ మ, గోషామ, గోషామ బ షీర్ షీర్, సుల్తాన్, బ బ న్సిలాల్ సిలాల్ పేట రామ్ రామ్ రామ్ రామ్ రామ్ గోపాల్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ పేట రామ్ సిలాల్ పేట పేట, విద్యాన న్న ర్, గ గ ర్, విద్యాన గ గ గ, గాంధీన గ గ ర్, అడిక్ మెట్ మెట్, అడిక్ అడిక్ మెట్, కవాడ్గూడ, బగ్లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో భారీ వర్షం..! appeared first on T News Telugu
