హైదరాబాద్: సైబరాబాద్ డేటా చోరీపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. మొత్తం 21 కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎనిమిది కంపెనీలు పోలీసుల ముందు విచారణకు హాజరుకాగా, మరో రోజు విచారిస్తామని రెండు సంస్థలు తెలిపాయి. మరో కంపెనీ పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. అదే కంపెనీపై బెంగళూరులో కేసు నమోదైంది. డేటా చోరీ కేసులో మరో నిందితుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న మరో 20 వెబ్‌సైట్లను సైబరాబాద్ సిట్ గుర్తించింది.
సైబరాబాద్ తర్వాత డేటా చోరీ. The post 21 కంపెనీలకు నోటీసు appeared first on T News Telugu.
