బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాలు విరగడంతో మూడు వారాల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. ఏ పనికైనా తన ఆఫీస్ సిద్ధంగా ఉందని కవిత ట్వీట్ చేసింది.
MLC కవిత ట్వీట్ చేస్తూ: “నా కాలు విరిగింది. కాబట్టి డాక్టర్ 3 వారాల సెలవు సూచించారు. నా కార్యాలయం ఏదైనా సమాచారం లేదా సహాయం అందించగలదు” అని కవిత ట్వీట్ చేశారు. కానీ కాలు విరగడంతో డాక్టర్లు కవితను మూడు వారాల పాటు బెడ్ పైనే ఉండాలని సూచించారు.
ఎమ్మెల్సీ కవిత గాయంతో…మూడు వారాలు మంచాన…! appeared first on T News Telugu
