ఆర్సీబీ సగం వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగిన గ్లెన్ మాక్స్వెల్ (24) ఉద్వాసనకు గురయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వార్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14వ ఓవర్లో హర్షల్ పటేల్ (6)ను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు.

IPL 2023: RCB సగం వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగిన గ్లెన్ మాక్స్వెల్ (24) ఉద్వాసనకు గురయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వార్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14వ ఓవర్లో హర్షల్ పటేల్ (6)ను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు. క్రీజులో షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ ఉన్నారు. అంతకుముందు గేమ్ లో మహిపాల్ లోమ్రోర్ (26) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 117 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ గోల్ కీపర్ అభిషేక్ పోరెల్ చేతికి చిక్కాడు. ఆర్సీబీ స్కోరు 14.1 ఓవర్లు.. 132/5
