సబితం మాత్రమే ఎదగగల సత్తా ఉన్నందున ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరారు. మహేశ్వరం గడ్డపై సబితా ఇంద్రారెడ్డిని మళ్లీ గెలిపించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ సబితమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
మహేశ్వరం నియోజకవర్గం కోళ్ల పడకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన వంద మంది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
