దేశాన్ని నాశనం చేయడమే బీజేపీ ఎజెండా అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందవచ్చన్న భావనతో బీజేపీ నేతలు ఫైరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం దేశానికి గొప్ప స్ఫూర్తిని తీసుకొచ్చిందని… రైతుల సాయుధ పోరాట చరిత్ర తెలంగాణకు ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలు ఇక సాగవని హెచ్చరించారు. బీజేపీ విభజించి పాలించు అనే దుర్మార్గపు సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారంటూ యాదాద్రి భువనగిరి ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Post దేశాన్ని నాశనం చేయడమే బీజేపీ ఎజెండా..! appeared first on T News Telugu
