BRS పార్టీ | హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన చంద్రాపూర్ నాయకులు BRS పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ నేతలందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

BRS పార్టీ | హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన చంద్రాపూర్ నాయకులు BRS పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ నేతలందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ మూడు బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నాందేడ్, కందర్ లోహా, ఔరంగాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశాలు విజయవంతమయ్యాయి. దీంతో రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రజలు కోరిన సంగతి తెలిసిందే.
