భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తొడ గాయానికి మంగళవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. త్వరలోనే కోలుకుని మళ్లీ జట్టులోకి వస్తాడని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఈ నెల ప్రారంభంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా వచ్చే నెలలో జరిగే ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు దూరమైనట్లు సమాచారం.

న్యూఢిల్లీ: భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తొడ గాయానికి మంగళవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. త్వరలోనే కోలుకుని మళ్లీ జట్టులోకి వస్తాడని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఈ నెల ప్రారంభంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా వచ్చే నెలలో జరిగే ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు దూరమైనట్లు సమాచారం.
