
కేంద్రంలోని ప్రధాని మోదీ, బీజేపీ దుష్ట పాలనపై ప్రజల తిరుగుబాటుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూలిపోతుందని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ దివాళా తీసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి జోస్యం చెప్పారు.
