
ఏపీ చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని రొంపిచర్ల మండలం బోనంవారిపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రెడ్డి శేఖర్, నరేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
