జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండలం బాగిర్తి పేటలో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో సైక్లిస్ట్తో పాటు అతని మనవరాలు కూడా మృతి చెందారు.
మృతుడు ఘణపురం మండలం సీతారాం పురానికి చెందిన నర్వ బక్కయ్య మనవరాలి అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
The post జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు ఢీకొని…తాత, మనవరాలు మృతి appeared first on T News Telugu.
