దేశవ్యాప్తంగా లా ప్రోగ్రామ్లలో అడ్మిషన్ కోసం డిసెంబర్ 3న కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్ (క్లాట్) నిర్వహించాలని లా స్కూల్స్ కన్సార్టియం నిర్ణయించింది.

హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా న్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబర్ 3న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) నిర్వహించాలని న్యాయ విద్యాలయాల కన్సార్టియం నిర్ణయించింది.
