తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కర్నాటక ఎన్నికల ప్రభావం తాత్కాలికమే అయినా వచ్చే ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపబోదన్నారు. ‘ఆరేళ్లలోనే బీజేపీ ఎదుగుదల ఆగిపోయింది. కర్ణాటకలో జేడీఎస్ దెబ్బకు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. తెలంగాణలో పరిస్థితి వేరు. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోటును తొలగించడం రాజకీయ లబ్ధి కోసమే’’ అని వీరభద్రం అన్నారు.
The post తెలంగాణ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత BRAS appeared first on T News Telugu
