సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జూన్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ విమలారెడ్డి సూచించారు.

కాచిగూడ, మే 28: సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జూన్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని యూఎస్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ అకాడమీ హెడ్ విమలా రెడ్డి సూచించారు.
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీర్, పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులు. సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు స్వదేశంలో, విదేశాల్లో ఉద్యోగావకాశాలు పొందుతున్నారని తెలిపారు. వివరాలకు 7893 141797, www.nacsindia. సంస్థను సంప్రదించమని అడగండి.
