Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్ – T News Telugu

TelanganapressBy TelanganapressMay 29, 2023No Comments

తయ్యిప్ ఎర్డోగన్ టర్కీయే అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికయ్యారు. టర్కీని 20 ఏళ్లుగా పాలించిన ఎర్డోగన్.. తాజా ఎన్నికల్లో 52% ఓట్లతో మరోసారి తన సత్తా చాటారు. అతని ప్రత్యర్థి కెమల్ 48 శాతం ఓట్లను సాధించారని స్థానిక మీడియా తెలిపింది.

ఫిబ్రవరి 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, వేలాది గృహాలు ధ్వంసమయ్యాయి మరియు 50,000 మంది మరణించారు. అయితే, సహాయక చర్యలను అందించడంలో ఎర్డోగన్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవడం అభినందనీయం.

తనను ఆదరించి మళ్లీ అధ్యక్ష పదవిని గెలిపించినందుకు దేశ ప్రజలకు ఎర్డోగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం ఇస్తాంబుల్‌లోని తన ఇంటి వెలుపల ఆయన మద్దతుదారులతో మాట్లాడారు. ఈ రోజు టర్కీయే గెలిచారని ఆయన అన్నారు.



Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.