శ్రీశైలం మహాక్షేత్రం భ్రమరాంబ సమేతంగా మంత్రి హరీశ్‌రావు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన మంత్రి హరీశ్‌కు ఆలయ ప్రధాన గోపురం వద్ద ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులకు వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
