ఇదేమి సెంగోల్మాల్ అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని బయటకు తీసుకురావడంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమేనన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఇదేమి సెంగోల్మాల్ అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని బయటకు తీసుకురావడంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమేనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను చదువురాని మూర్ఖులుగా అభివర్ణించారు.
రేపిస్టులతో సంబరాలు జరుపుకున్నారని, హంతకులను స్వాగతించారని, మహాత్మాగాంధీని అవమానించారని, పరీక్ష పేపర్లు లీక్ చేసి యువకుల జీవితాలతో ఆడుకున్నారని, కులాంతర అథ్లెట్లను అవమానించారని ట్విట్టర్లో బీజేపీ నేతలపై మండిపడ్డారు.
